Ayurvedic Medicine for Urinary/ Urinal Infections ( Mutra Virechana Kwadham ) మూత్ర విరేచనా క్వాధం
సాధారణంగా మూత్రసంభదిత సమస్యలు వయసు మళ్ళిన వారిలో వస్తూ ఉంటాయి. ఈ సమస్యలు ప్రోస్టేట్ (prostate) గ్రంధి వాయడం వల్ల వాయడం వల్ల వస్తూ ఉంటాయి.
ఇలా వాయడం వల్ల వచ్చే లక్షణాలు:
- మూత్ర విసర్జన పూర్తిగా కాకా పోవడం
- మూత్రం ఇంకా మిగిలి పోయినట్లు ఉండడం.
- మూత్రసయంలో రాళ్లు ఉండుట
ఆయుర్వేద మందు తాయారు చేసుకొనేందుకు కావలసిన పదార్ధాలు:
- ఉలవలు 10 గ్రాములు
- పసుపు చూర్ణం - 10 గ్రాములు
- వెల్లుల్లి ముద్ద - 10 గ్రాములు
- మంచి నీరు - 1 గ్లాసు
తాయారు చేయు విధానం:
ఒక పాత్ర లో పైన తెలిపిన పదార్ధాలు అన్ని వేసి మరిగించాలి. అల ఒక గ్లాసు నీరు 1/2 గ్లాసు అయ్యేంత వరకు మరిగించి చల్లార్చి ఉంచి రోజుకు 2 సార్లు 1/4 గ్లాసు చొప్పున త్రాగాలి. రెండవ పూట కూడా త్రాగే ముందు కొంచెం వేడి చేసుకొని త్రాగాలి.
దీనితోపాటు పాటించవలసిన చిట్కాలు:
- మూత్రాన్ని ఎక్కువ సేపు అస్సలు ఆపుకోకూడదు.
- A/c లో అస్సలు ఉండకూడదు.
ulavalu kuda podi cheyyala?
ReplyDelete