Ayurvedic Medicine Rajassulanthaka Kalpam For Menstrual Pains ( బహిష్టు నొప్పిని తొలగించే రజశ్శూలాంతక కల్పం )
Causes For Menstrual Pains ( బహిష్టు నొప్పికి కారణాలు ):
- గర్భాశయం ఎక్కువగా ముడుచుకు పోవడం వల్ల,
- తెల్ల బట్ట ఎక్కువగా అవడం వల్ల ( Excessive White Discharge )
- గర్భాశయంలో పిలకలు, కణితులు పెరగడం
Required things to prepare Rajassulanthaka Kalpam ( రజశ్శూలాంతక కల్పం ):
- Moosambaram ( మూసాంబరం ) - 1 గ్రాము ( ఎండబెట్టిన కలబంద గుజ్జు ఎండబెట్టి పొడి )
- Pepper powder మిరియాలు - 1 గ్రాము
- Drinking Water ( మంచి త్రాగు నీరు ) - 20 to 30 మిల్లి. లీటర్లు
Moosambaram ( Aloevera మూసంబరం )
Pepper (మిరియాలు )
Drinking Water ( మంచి త్రాగు నీరు )
పైన తెలిపిన వాటన్నిటిని చక్కగా కలిపి వేడి నీటిలో కషాయమ లాగా త్రాగాలి. ఈ నొప్పి కనుక ఎక్కువగా ఉంటే నెల మొత్తం వాడుకోవచ్చు.
మూసంబరం - గర్భాశయం సంకోచాల్ని సులభం చేస్తుంది.
ఇతర జాగ్రత్తలు:
- వేడి నీళ్ళ bath tub లో కూర్చోవడం మంచిది.
- Hot water bags / Heating pads తో కాపడం పెట్టుకోవాచు.
- బాటిల్ లో hot water తో నింపి roll చేస్తే కండరాలు free అవుతాయి.
No comments:
Post a Comment