Sthanavardhaka Lepham (స్థనవర్ధకలేఫం ఆయుర్వేద చిట్కాలు):
తల్లుల్లో పాలు, స్థనముల పెరుగుదల సరిగా లేక పోవడానికి కారణాలు:
వెల్లకిలా లేదా, బోర్లా పోడుకోవడం వల్ల శక్తికి మించి పని చేయడం వల్ల, స్థనాకృతి తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి.
- మెంతులు చూర్ణం 20 గ్రా
- పిల్లిపీచర గడ్డల చూర్ణం 20 గ్రా
- పెన్నేరు గడ్డల చూర్ణం ( అశ్వగంధ )
- అతిమధురం చూర్ణం 20 గ్రా
- నెల గుమ్మడి గడ్డల చూర్ణం 20 గ్రా
ఇలా తయారైన ఈ పొడిని రోజుకు 2 గ్రామూల చొప్పున బెల్లం లేదా నెయ్యితో కలిపి తీసుకోవాలి.
గమనిక : ఈ Sthanavardhaka Lepham ( స్తనవర్ధక లేఫం ) రజస్వల కాని, అయిన పిల్లలు కూడా వాడవచ్చు.
Additional care to improve breast:
పైన తెలిపిన Sthanavardhaka Lepham ( స్తనవర్ధక లేఫం ) తో పాటు సోయా, సోంపు ఆహరం లో ఎక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి.
(swimming breast stroke style) ఈత కొట్టడం వల్ల కూడా ప్రత్యేకించి breast stroke style swimming విధానం లో చేయడం ఎంతో ఉపయోగపడుతుంది.
No comments:
Post a Comment