Monday 9 May 2011

Ayurvedic Medicine for Dry caugh - Ayurveda Chitkalu Tips - Podi Daggu Drakshadi Choornam ( Telugu) - పొడి దగ్గుకు ఆయుర్వేద ద్రాక్షాది చూర్ణం ఆయుర్వేద చిట్కాలు

Ayurvedic Medicine Drakshadi Choornam For Dry Caugh ( పొడి దగ్గుకు ఆయుర్వేద ద్రాక్షాది చూర్ణం )
  ద్రాక్షాది చూర్ణం తయారికి కావాల్సిన పదార్ధాలు:
  • ఆకు పత్రి చూర్ణం - 50 గ్రా 
  • అతిమధురం - 50 గ్రా  
  • ఎండు ఖర్జూరం - 50 గ్రా 
  • చిన్న యాలుకల పొడి -  50 గ్రా
  • పిప్ప తీగ పొడి - 50 గ్రా
  • పటిక బెల్లం పొడి - 10 గ్రా 
  • తేనె తగినంత ( ఒకటి లేక రెండు స్పూన్లు ) 
పైన తెలిపిన అన్ని పదార్ధాలు తగినంత తేనెలో  వేసి నూరి గోళీలుగా చేసి ఆర బెట్టి రోజు కు రెండు సార్లు ఉదయం,  రాత్రి మూడు  చొప్పున వాడుకోవాలి. 

No comments:

Post a Comment