Wednesday 4 May 2011

lodhra lepham for treatment for breast gaddalu | రొమ్ములలో లేదా స్తనములలో గడ్డలను నివారించే లోధ్ర లేఫం | Ayurvedic Tips | ఆయుర్వేద చిట్కాలు

రొమ్ములలో లేదా స్తనములలో గడ్డలను నివారించే లోధ్ర  లేఫం:
 రొమ్ములలో లేదా స్తనములలో గడ్డలకు కారణం infection. Bacteria , శారీరక అధిక ఉష్ణోగ్రత వల్ల, Estrogen మార్పుల వల్ల,  తల్లులు పలు ఇవ్వకపోవడం వల్ల. 

కావలసిన పదార్ధాలు:  
  • తుంగ ముక్కలు 10 గ్రా
  • యర్ర చందనపు చక్క చూర్ణం 2 .5 గ్రా  /   1 /2 టీ స్పూన్
  • మామిడి అల్లం చూర్ణం 2 .5 గ్రా  లేదా 1 /2 టీ స్పూన్ 
  • లోద్దుగా చెక్క 1 టీ స్పూన్ 
  • ముల్తాని మట్టి 2 టీ spoons
 పై వాటన్నింటిని కలిపి స్తనముల మీద , చంకలలోను ప్యాక్ లాగా వేసి ఒక గంట ఆరనిచ్చి స్నానం చేస్తే గడ్డలు చాల సులభంగా కరిగిపోతాయి. 

No comments:

Post a Comment