Monday 9 May 2011

Vedanantaka Lepham for Cold and Headache | Aushadham Ayurveda Chitkalu - ఆయుర్వేద చిట్కాలు - జలుబు, తలనొప్పి, వళ్ళు నొప్పులను తగ్గించే ఆయుర్వేద వేదానాంతక లేఫం

  జలుబు, తలనొప్పి, వళ్ళు నొప్పులను తగ్గించే ఆయుర్వేద వేదానాంతక లేఫం:
  • తేనే మైనం - ౩ గ్రా.
  • బాదాం నూనె 5 మిల్లీ. లీ.
  • వింటర్ గ్రీన్ ఆయిల్ ( Winter Green Oil )
  • పుదినా స్ఫటికాలు 1 .5 మిల్లీ. లీ.
  • నీలగిరి తైలం ( Eucalyptus )
వేదానాంతక లేఫం తయారు చేయు విధానం: 
ఒక పాత్రలో నీరు పోసి దాదాపు సగం అయ్యేంతవరకు వేడి చెయ్యాలి. ఆ తర్వాత ఆ పాత్ర లో వేరొక పాత్ర పెట్టాలి. మైనం,  బాదం నూనె  వేసి కరిగించాలి. అలా మరిగించిన మిశ్రమాన్ని వేరొక పాత్రలో పోసి చల్లార నివ్వాలి. ఇలా ఆరనిచ్చిన తర్వాత జెల్ లాగా మారుతుంది.  ఇలా తయారైన లేఫం నొప్పి ఉన్న చోట మర్దన చేస్తే నొప్పులు చిటికలో తగ్గిపోతాయి. 

No comments:

Post a Comment