Thursday, 26 May 2011

Avoid Fits With Ayurvedic Medicine ( Telugu ) - Ayurvedic Tips - Ayurveda chitkalu

How to avoid fits with Ayurveda ?

You can use any of the following Ayurvedic remedies at home to reduce fits:

1.  Lemon Juice ( నిమ్మ  రసం ) - 5 స్పూన్స్
2. సొంఠి - 100 గ్రా 
౩.  జీలకర్ర - 100 గ్రా 

పైన తెలిపిన మూడు చక్కగా ప్రతీ రోజు కలిపి తీసుకొంటే మూర్చ వ్యాధి చాల సులభంగా తగ్గిపోతుంది. 

2.  వెల్లుల్లిపాయల  రసం 
 నల్ల నువ్వుల పొడి  ఈ రెండింటిని  సమ పాళ్ళలో కలిపి కుంకుడు గింజంత పరిమాణంలో రోజూ తీసుకొంటే మూర్చ వ్యాధి తగ్గిపోతుంది. 

౩.  తులసి ఆకుల రసం ౩ చుక్కలు, సైంధవ లవణం కలిపి  ముక్కుల్లో వేస్తే వెంటనే మూర్చ వచ్చిన వ్యక్తీ లేచి కూర్చోగలుగుతారు
4 . త్రిఫల కాషాయం, అల్లం, బెల్లం సమ పాళ్ళలో రోజూ ఉదయం తీసుకోవడం వల్ల కూడా మూర్చ వ్యాధికి ఉపశమనం కలుగుతుంది. 
NOTE:  సర్వాంగ, మత్స్యాసనములు చేయడం వల్ల కూడా త్వరితంగా మూర్చ వ్యాధిని తగ్గించుకోవచ్చు.

No comments:

Post a Comment