Wednesday 4 May 2011

Agni Vrana Lepanam | Treatment for Burns in Ayurveda | Ayurveda Chitkalu ఆయుర్వేద చిట్కాలు

అగ్నివ్రణలేపనం  తయారుచేయు విధానం: 
అగ్నివ్రణలేపనం కాలిన మంటలకు ఉపశమనం ఇస్తుంది.
 కావలసిన పదార్ధాలు:
  • నెయ్యి 30 గ్రా 
  • తేనే మైనం ౩౦ గ్రా 
  • గుగ్గిలం పొడి ౩౦ గ్రా 
  • జీలకర్ర పొడి ౩౦ గ్రా
నెయ్యి, తేనె మైనం రెండింటిని ఒక గిన్నెలో పోసి చిన్న మంట పై కరిగించి వడపోసి చల్లార్చాలి. తరువాత గుగ్గిలం పొడి, జీలకర్ర పొడి వేసి కలిపి గాలికి చల్లబరిస్తే పేస్టులాగా తాయారు అవుతుంది. దీనిని ఏదైనా కాలిన వెంటనే రాస్తే వెంటనే ఉపశమనం కల్గుతుంది.

No comments:

Post a Comment