Ayruvedic Medicine for Bone Strength:
( ఎముకల గట్టిదనానికి ఆయుర్వేద చిట్కాలు )
ములగాకు నూరి కట్టు కట్టడం వల్ల, ములగాకును నెయ్యితో వేయించి అవదంలో వేసి కట్టు కట్టడం వల్ల పోట్లు, నెప్పులు తగ్గుతాయి.
సహాయ ఉపచారం:
- తుమ్మ ఆకులు 100 గ్రా
- తుమ్మ చెక్క పొడి 100 గ్రా
- తుమ్మ పూల పొడి 100 గ్రా
- తుమ్మ బంక 100 గ్రా
No comments:
Post a Comment