Saturday 30 July 2011

Paralysis And Ayurvedic Treatment - Paralysis - Ayurveda Chitkalu pakshavatam పక్షవాతం ఆయుర్వేద చిట్కాలు

Paralysis  పక్షవాత సమశ్య ( పక్షవాతం ):  Paralysis is loss of muscle function for one or more muscles. Paralysis can be accompanied by a loss of feeling (sensory loss) in the affected area if there is sensory damage as well as motor. A study conducted by the Christopher & Dana Reeve Foundation, suggests that about 1 in 50 people have been diagnosed with paralysis.

చెడు వాయువులు చేరడం వల్ల  పక్షవాత సమశ్య కలుగుతుంది.


Required things for Ayurvedic Medicine ( కావలసిన పదార్ధాలు ):

Dried Ginger Sonti
Dry Ginger Sonti సొంఠి
  •  Dry Ginger సొంఠి పొడి  25 గ్రాములు
  •  Black Jeera నల్ల జీలకర్ర 50 గ్రాములు
  •  Vasa  వస/ vaja  కొమ్ముల పొడి 25 గ్రాములు 

Black_Cumin_Nalla_Jeela_Karra
Black Cumin  నల్ల జీలకర్ర 

vasa_small
Vasa/ Vaja వస

 పైన తెలిపిన చూర్ణాలు  అన్ని కలిపి రోజూ ఒక Tea spoon ఆహరానికి ముందు తీసుకొంటే పక్షవాత సమశ్య   పూర్తిగా తగ్గిపోతుంది. 


తీసుకోవలసిన జాగ్రత్తలు:   
 Digession బాగా ఉండేలాగా ఉండేలాగా చూసుకోవాలి.

Saturday 18 June 2011

Ayurvedic Medicine For Diarrhea diarrhoea - అతిసార వ్యాధికి బాలాతిసార కాషాయం - ఆయుర్వేద చిట్కాలు

Ayurvedic  Medicine For Diarrheadiarrhoea (చిన్న పిల్లలలో వచ్చే అతిసార వ్యాధికి 
బాలాతిసార కాషాయం ):
Symptoms: 

  • 3  or more loose or liquid bowel in a day  ( రోజుకు ౩ లేదా అంత కంటే ఎక్కువ నీళ్ళ విరోచనాలు ) 
Required Things ( కావలసిన పదార్ధాలు ) :
  • కరక్కాయ చూర్ణం - 5 గ్రాములు
  •  సోంపు గింజల పొడి 
  • 2 కప్పుల నీరు 
Karakkaya
Karakkaya ( కరక్కాయ ) 
Sompu-Somphu-Fennel Seeds
Sompu / Fennel Seeds ( సోంపు )








Preparation  method  ( తయారు చేయు విధానం ) :
 ఒక బాణలిలో నీరు పోసి మరగడంమొదలైన తర్వాత కరక్కాయ చూర్ణం, సోంపు గింజలు పొడి వేసి మరిగించాలి.
సోంపు గ్యాస్ తగ్గించి జీర్ణ శక్తీ పెంచుతుంది. కరక్కాయ కూడా అజీర్నాన్ని తగ్గిస్తుంది.

Dosage ( వాడే  విధానం  ) : 
ఉదయం 1 /4 కప్పు - సాయంత్రం  1 /4 కప్పు.
పెద్ద పిల్లలకు కష్యాం యధా తధంగా ఇవ్వవచ్చు.
బాగా చిన్న పిల్లలకు తేనే కలిపి ఇవ్వవచ్చు.  

Friday 17 June 2011

Asthma - Ayurvedic Medicine For Asthma ( Ubbasam ) - Ayurveda Chitkalu ఉబ్బసం ఆయుర్వేద చిట్కాలు

Asthma ( ఉబ్బసం): 

Asthma Symptoms ( ఉబ్బసం లక్షణాలు ) :
  • Wheezing 
  • Shortened breath  ( ఆయాసం )
  • Chest tightness ( చాతి లో బిగువుగా పట్టినట్లు ఉండటం )
  • Coughing ( దగ్గు ) 

Required Things ( కావలసిన పదార్ధాలు ): 
  •  Athimadhuram అతిమధురం వేరు చూర్ణం - 1 గ్రాము 
  •  1 tumbler water ( ఒక గ్లాసు నీరు)  

Atimadhuram-Athimadhuram
Atimadhuram (అతిమధురం)  
Preparation Method & Dosage (తయారు చేయు విధానం):
అతిమధురం వేరు చూర్ణం ఒక గ్లాసు మంచి నీళ్ళలో వేసి బాగా  కలిపి రోజూ ఉదయం తాగితే ఉబ్బసం నుంచి చాల సులభంగా ఉపశమనాన్ని పొందవచ్చు.
  • ఆవాలు నూరి పట్టీ వేసుకోవడం వల్ల కూడా చాల ఉపశమనం లభిస్తుంది. 
ప్రత్యుపచారం:  
  • Dates ఖర్జూర పండ్లు 50 గ్రాములు 
  • Dry Grapes ఎండు ద్రాక్ష 50 గ్రాములు
  • పటిక బెల్లం 50 గ్రాములు   
Dosage:  ఈ మూడు  కలిపి బాగా నూరి ప్రతీ రోజు ఉదయం 2 టీ స్పూన్లు తీసుకోవాలి. 2 Tea Spoons everyday in the morning.
Patikabellam-SugarCrystals-Mirsi
Sugar Crystals  Mirsi పటిక బెల్లం

Kharjuram-dates
Dates ( ఖర్జూరం )

Breast Shape Improvement Ayurvedic Cream - Ayurveda Chitkalu - ఆయుర్వేద చిట్కాలు జారిపోయిన స్త్రీ ఛాతీని/ వక్షోజముల ఆకృతి సరి చేసే స్త్రీ సౌందర్య తైలం

Breast Shape Improvement With Ayurveda :
(  జారిపోయిన స్త్రీ ఛాతీని/ వక్షోజముల ఆకృతి  సరి చేసే స్త్రీ సౌందర్య తైలం ) 
  • దానిమ్మ పండుపై తొక్కలు ఎండువి లేదా పచ్చివి చూర్ణం   - 100 గ్రాములు 
  • ఆవ  నూనె - 100 గ్రాములు

    danimmapandu-pomegranate

     Preparation Method (తయారు చేయు విధానం): 
    దానిమ్మ పండు పై తొక్కల పొడిని కొంచెం కొంచెం నీటితో కలిపి జావ జావగా కలిపి, బాణలి లో ఆవ  నూనె  లో  వేసి stove పై  బాగా మరిగించాలి. ఈ తైలాన్ని చల్లార్చి ఉంచుకోవాలి. 


    వాడు విధానం: 
    తయారు చేసుకొన్నా తైలాన్ని స్తనములకు లోపలి వైపుకు మాత్రమే  అప్లై వృత్తాకారములో వ్రాసి దూదే పెట్టి bra వేసుకొని ఉంచుకొని ఉదయం కడిగేసుకోవాలి. ఈ తైలాన్ని చనులకు వ్రాయకూడదు.


    Ayurvedic Remedy for Decentry -Indigestion | Ayurveda Chitkalu | విరోచనాల సమశ్య - ఆయుర్వేద చిట్కాలు

    Ayurvedic Medicine For Decentry  ( విరోచనాల సమశ్య ) : 
    కావలసిన పదార్ధాలు :
    • కరక్కాయల పొడి  - 100 గ్రాములు 
    • మారేడు పండు గుజ్జు పొడి - 100 గ్రాములు

    Karakkaya

     Preparation Method (తయారు చేయు విధానం):
    కరక్కాయను పగల గొట్టి  విత్తనాలు తీసేసి పై బెరడు పొడి చేసి, మారేడు పళ్ళ గుజ్జు పొడిని కలిపి తీసుకొంటే విరోచనాల సమస్య చాల సులభంగా తగ్గి పోతుంది.

    Frequent Urination - Jajikaya Ayurvedic Tablets - Ayurveda Chitkalu Gruha Vaidhya Chitkalu

    Frequent Urination ( అతిమూత్ర వ్యాధి ): 
    కావలసిన పదార్ధాలు:  
    • జాజి కాయ చూర్ణం 18 గ్రాములు 
    • పచ్చకర్పూరం 2 గ్రాములు  
    Jajikaya-Nutmeg

    Preparation Method (తయారు చేయు విధానం): 
    జాజి కాయ చూర్ణం, పచ్చకర్పూరం రెండు   మెత్తగా నూరి కొంచెం కొంచెంగా తేనె వేసి బాగా కలపాలి. ముద్దగా నూరాలి.
    Dosage ( వాడు విధానం ) : 
    కుంకుడు గింజ పరిమాణంలో ఉండలుగా చుట్టి రోజూ రెండు పూటలా పూటకు ఒక గోళి చొప్పున వాడవలెను.
    తీసుకో వలసిన జాగ్రత్తలు:
    కటి  వలయపు కండరాలను రొజూ ఒక మూడు సెకన్లు  tight చేసి మూత్రాన్ని ఆపి , release చేయడం చేస్తుండటం వల్ల ఈ   అతి మూత్రం సమస్యను చాల సులభంగా తగ్గించవచ్చు.

    Sunday 12 June 2011

    Reduce Heel Pain with Home Made Ayurvedic Medicine - Ayurvedic Chitkalu

    Heel Pain ( మడమ నెప్పులు ) : 
    Required things ( కావలసిన పదార్ధాలు) :  
    • తెల్ల  జిల్లేడు పువ్వులు 
    • ఇంట్లో కొట్టిన పసుపు 
    •   వాము 
    • ముద్దహారతి కర్పూరం 
    • నువ్వుల నూనె / వంట ఆముదం 
    • గసగసాలు
     తయారు చేయు విధానం: 
     ముందుగా నువ్వుల నూనె లేదా వంట ఆముదంను మరిగించి చల్లార్చి పైన తెలిపిన పదార్ధలన్నితిని వేసి బాగా కలిపి నూరి కలిపి నెప్పులు ఉన్న చోట వ్రాస్తే నెప్పులు యిట్టె తగ్గి పోతాయి.
    దీనితో పాటు వాత నాశక ముద్ర రోజు వేయడం ద్వారా మడమ నెప్పులు ఇతర నెప్పులను యిట్టె తగ్గించు కోవచ్చు.
    Vaata Nasaka Mudra ( వాత నాశక ముద్ర ) 

    Vaata Naasaka Mudra left hand
    Vaata Naasaka Mudra Right Hand

    ఈ ప్రానయామాను పాటించేటపుడు సుఖాసనంలో  కాని, అర్ధ పద్మాసనంలో కాని,  పద్మాసనంలో కాని కూర్చొని చేతులను తొడలపై ఉంచి చేతుల మధ్యవేళ్ళను  చూపుడు వేళ్ళను మడిచి వాటిపై బొటన వేలిని ఉంచి చిటికిన వేలుని మధ్య వేలిని తెరిచి ఉంచాలి. అప్పుడు శ్వాసను బాగా ఉదరంలోనికి తీసుకొని కొంచం సేపు కడుపులోనే ఉంచి, విడిచి పెట్టాలి.
    NOTE :  ఈ ముద్ర మడమ నేప్పులనే కాక అన్ని నెప్పులను తగ్గిస్తుంది.