Thursday 26 May 2011

Ayruvedic medicine for Flum ( Telugu ) - Ayurveda Chitkalu

Ayurvedic Medicine For Flum:

1.  వేపనూనె - 2 చుక్కలు రోజూ ముక్కులో వేసుకుంటే శ్వాస సులభం అయ్యిపోతుంది. 
                                                లేదా 
2. గోమూత్రం సేవించడం వాళ్ళ కూడా ఖఫం ( Flum ) సులభంగా తగ్గి పోతుంది. 
                                                  లేదా
 ౩. గ్లాసు పాలలో పావు చంచా పసుపు వేసి ౩ పొంగులు వచ్చేంత వరకు మరిగించి త్రాగడం వల్ల ఖఫం లేదా శ్లేష్మంను  సులభంగా తగ్గించవచ్చు.



3 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. సార్ మా నాన గారు డయాబెటిక్ వ్యక్తి ఆయనకు అప్పుడు అప్పుడు కాళ్ళు నడుము భుజము వరకు వీపరితమైన మంటలు అని బాధపడుతూ వుంటాడు ఇటువుంటి సమస్యకు పరిష్కారం వుందా ఆయుర్వేదం లో. వుంటే నాకు ప్రత్యుత్తరం ఇవ్వండి ఎదురు చుస్తువుంటాను

    ReplyDelete