Friday 27 May 2011

Urinary Infections Urinal Infections ( Telugu ) - Ayurvedic Medicine - Ayurveda Chitkalu

Ayurvedic Medicine for Urinary/ Urinal  Infections ( Mutra Virechana Kwadham ) మూత్ర  విరేచనా  క్వాధం 
 సాధారణంగా మూత్రసంభదిత సమస్యలు వయసు మళ్ళిన వారిలో వస్తూ ఉంటాయి.  ఈ సమస్యలు ప్రోస్టేట్ (prostate) గ్రంధి వాయడం వల్ల వాయడం వల్ల వస్తూ ఉంటాయి. 

ఇలా వాయడం వల్ల వచ్చే లక్షణాలు:
  • మూత్ర విసర్జన పూర్తిగా కాకా పోవడం
  • మూత్రం ఇంకా మిగిలి పోయినట్లు ఉండడం.
  • మూత్రసయంలో రాళ్లు ఉండుట

ఆయుర్వేద మందు తాయారు చేసుకొనేందుకు కావలసిన పదార్ధాలు: 
  • ఉలవలు 10  గ్రాములు 
  • పసుపు చూర్ణం  -  10  గ్రాములు 
  • వెల్లుల్లి ముద్ద - 10 గ్రాములు 
  • మంచి నీరు - 1 గ్లాసు 

తాయారు చేయు  విధానం: 
ఒక పాత్ర లో పైన తెలిపిన పదార్ధాలు అన్ని వేసి మరిగించాలి. అల ఒక గ్లాసు నీరు 1/2 గ్లాసు అయ్యేంత వరకు మరిగించి చల్లార్చి ఉంచి రోజుకు 2 సార్లు 1/4 గ్లాసు చొప్పున  త్రాగాలి. రెండవ పూట కూడా త్రాగే ముందు కొంచెం వేడి చేసుకొని త్రాగాలి. 

దీనితోపాటు  పాటించవలసిన చిట్కాలు: 
  •  మూత్రాన్ని ఎక్కువ సేపు అస్సలు ఆపుకోకూడదు. 
  • A/c లో అస్సలు ఉండకూడదు. 
 
 

1 comment: