Tuesday 10 May 2011

Ayurvedic Tea for Severe headache - Amrutadi Kashayam - Ayurveda Chitkalu - ఆయుర్వేద చిట్కాలు

Preparing Ayurvedic Tea for severe headache Amrutadi Kashayam ( అమృతాది  కాషాయం ) :
Required Things for Amrutadi Kashayam మృతాది  కాషాయం తాయారు  చేయుటకు కావలసిన పదార్ధాలు:  
  • తిప్పతీగ చూర్ణం 10 గ్రా 
  • కరక్కాయ పొడి 10 గ్రా  
  • తానికాయ పొడి  10 గ్రా  
  • ఉసిరి కాయ పొడి  10 గ్రా   
  • నేలవేము పొడి 10 గ్రా 
  • పసుపు 10 గ్రా  
  • కటుకరోహిణి చూర్ణం 10 గ్రా  
మృతాది  కాషాయం తయారు చేయు విధానం: 
పైన తెలిపిన పదార్ధాలన్నీ కలిపి ఒక గ్లాసు నీరు కలిగిన పాత్రలో పోసి బాగా కలిపి  నీరు సగం అయ్యేంత వరుకు మరిగించాలి.  అల మరిగించిన ద్రవాన్ని 2 భాగాలుగా చేసి గోరు వెచ్చగా అయిన తర్వాత ఒక చెంచా తేనెతో  కలిపి స్వీకరిస్తే తలనొప్పులు, నుదురు నొప్పులు అన్ని తొలగి పోతాయి. 

No comments:

Post a Comment