Wednesday 4 May 2011

అతిసార వ్యాధిని నిర్మూలించే ముస్తకాది కాషాయం | Atisaravyadhi ayurveda kashayam | Ayurveda Chitkalu

అతిసార వ్యాధిని నిర్మూలించే ముస్తకాది కాషాయం తాయారు చేయు విధానం:
కావలసిన పదార్దములు: 
  • ధనియాలు 12 గ్రాములు 
  • అల్లం 12 గ్రాములు
  • తుంగముస్తల  గడ్డలు 12  గ్రాములు
  • మారేడు పండ్ల ఎండిన గుజ్జు 12 గ్రాlములు
తాయారు చేయు విధానం: 

ధనియాల చూర్ణం లో అల్లం ముక్కలను కలిపి, తుంoగముస్తల గడ్డలు, మారేడు పండ్ల ఎందు గుజ్జు, 400 మిల్లీల మంచి నీరు కలిపి మరిగించి, ఫిల్టర్ తో వడపోసి ఉంచుకోవాలి. 

మోతాదు: 
గోరువెచ్చని పైన తెలిపిన విధంగా తాయారు చేసుకొన్నా మస్తకాది కాషాయం రోజుకు 50 మిల్లీల చొoప్పున రోజుకు రెండు సార్లు ఉదయం, సాయంత్రం తీసుకోవాలి. 

అతిసరవ్యదికి తీసుకోవలసిన జాగ్రత్తలు: 
  •  కాలకృత్యాలు  తీర్చుకున్న తర్వాత, ఆటల తర్వాత, ఆహారం తీసుకొనే ముందు  చేతులు శుభ్రంగా కడుగుకోవాలి. 
  • పరిసుభ్రమైన  నీటిని మాత్రమే తాగాలి.

No comments:

Post a Comment