Showing posts with label ayurveda tips. Show all posts
Showing posts with label ayurveda tips. Show all posts

Monday, 9 May 2011

Moisturizer oil for for Glowing Skin Kumkuma Pushpadi Lepham - Ayurvedic Medicine -Ayurveda Chitkalu Ayurvedic Tips

Moisturizing oil for for Glowing Skin ( కుంకుమ పుష్పాది లేఫం)

Ayurvedic Medicine for Moisturing Oil for skin glow ( కుంకుమ పుష్పడి తైలం ):
Olive Oil  (ఆలివ్ నూనె ) - 1/2 cup
badam oil ( బాదాం నూనె ) - 1/2 cup
కుంకుమ పువ్వు కేసరాలు - చిటికెడు  

కుంకుమ పుష్పాది లేఫం తాయారు చేయు విధానం:
అర కప్పు ఆలివే ఆయిల్ ఒక పాత్రలో పోసి, బాదాం నూనె, ఆలివ్  నూనె, కుంకుమ పువ్వు ఒక పాత్ర లో తీసుకోని. ఇంకా కొంచెం పెద్ద పాత్రలో వేడి నీరు పోసి మరిగించి, ఆ పాత్రలో పైన తెలిపిన పదార్ధాలు ఉంచిన పాత్రను ఉంచి మరిగించాలి. ఈ విధానాన్ని double boiling method అంటారు. 
Usage ( వాడే విధానం ) :
అల మరిగించిన ఆ మిశ్రమాన్ని బాగా  కలియబెట్టి గోరువేచగా అయిన తర్వాత శరీరమంతా దూమెరిగ్గా అంటే కనిపించి కనిపించనట్టుగా మెడ మీద చేతులు మీద మర్దన చేయాలి. ఇలా చేయడం వాళ్ళ శరీరం కాంతి వంతంగా మారుతుంది.

Ayurvedic Medicine for Dry caugh - Ayurveda Chitkalu Tips - Podi Daggu Drakshadi Choornam ( Telugu) - పొడి దగ్గుకు ఆయుర్వేద ద్రాక్షాది చూర్ణం ఆయుర్వేద చిట్కాలు

Ayurvedic Medicine Drakshadi Choornam For Dry Caugh ( పొడి దగ్గుకు ఆయుర్వేద ద్రాక్షాది చూర్ణం )
  ద్రాక్షాది చూర్ణం తయారికి కావాల్సిన పదార్ధాలు:
  • ఆకు పత్రి చూర్ణం - 50 గ్రా 
  • అతిమధురం - 50 గ్రా  
  • ఎండు ఖర్జూరం - 50 గ్రా 
  • చిన్న యాలుకల పొడి -  50 గ్రా
  • పిప్ప తీగ పొడి - 50 గ్రా
  • పటిక బెల్లం పొడి - 10 గ్రా 
  • తేనె తగినంత ( ఒకటి లేక రెండు స్పూన్లు ) 
పైన తెలిపిన అన్ని పదార్ధాలు తగినంత తేనెలో  వేసి నూరి గోళీలుగా చేసి ఆర బెట్టి రోజు కు రెండు సార్లు ఉదయం,  రాత్రి మూడు  చొప్పున వాడుకోవాలి. 

Wednesday, 4 May 2011

dandruff treatment with ayurveda | చుండ్రుకు అద్భుత ఆయుర్వేద ఔషధాలు

చుండ్రుకు అద్భుత ఆయుర్వేద ఔషధాలు:
  • కలబంద  గుజ్జు
  • కొబ్బరి నూనె
కొబ్బరి నూనె లో కలబంద గుజ్జు కలిపి బాగా మరిగించి చల్లార్చి రోజూ రాత్రి తలకు కుడుల్లకు పట్టే విధంగా పట్టించి ప్రొద్దుటే తలస్నానం చేసేస్తే చుండ్రు చాల సులభంగా తగ్గిపోతుంది.

తేలు కాటుకు ఆయుర్వేద చిట్కాలు | Treatment for scorpian byte in Ayurveda | Ayurvedic Tips

తేలు కాటుకు ఆయుర్వేద  చిట్కాలు:
క్రింది తెలియ చేసే చిట్కాలు అతి ప్రాణాంతక ప్రమాదమైన నల్ల తేలు కాటుకు సైతం తగ్గించ గలిగే ఆయుర్వేద చిట్కాలు.

  1. స్వచమైన తేనెను 20 గ్రా. నుండి 50 గ్రా. మోతాదులో తెలుకతుకు గురి అయిన వ్యక్తితో వెంటనే త్రాగించాలి. 
  2. ములగాకును నూరి పసరు ముద్దలాగా కుట్టిన ప్రాంతంలో వేస్తె విషం మొత్తం లాగేస్తుంది. 
  3. కృష్ణ తులసి నీళ్ళు పోసి గంధం లాగా చేసి మల్లి మల్లి సరిరం పై తేలుకుట్టిన ప్రాంతంలో మరల మరల కాటువల్ల వచ్చిన నలుపుదనం పోయేంత  వరకు వేస్తూ,తుడిచేస్తూ ఉండాలి.

మలబద్ధకం నివారణ ఆయుర్వేద చిట్కాలు | Ayurveda for indigestion | Ayurveda chitkalu


మలబద్ధకం నివారణకు అజీర్ణ సంహారిణి:


కావలసిన పదార్ధాలు: 


  • వజ కొమ్ముల పొడి 10 గ్రా

  • దోరగా వేయించి దంచిన పిప్పళ్ళ పొడి 10 గ్రా.

  • మేలు రకమైన ఇంగువ పొడి 10 గ్రా.

  • కరక్కాయ 10 గ్రా.

  • నల్ల ఉప్పు పొడి 20 గ్రా. 


మోతాదు:

అన్ని పొడిగా చేసి ప్రతిరోజూ భోజనం తర్వాత పావు చెంచా చొప్పున తీసుకోవాలి.



















చర్మం మీద జిడ్డు నివారించే లేఖన లేపం | Cream for Oily skin | జిడ్డు చర్మానికి ఆయుర్వేద చిట్కాలు | Ayurvedic Tips | Ayuveda Chitkalu

 చర్మం మీద జిడ్డు నివారించే లేఖన లేపం
 కావాల్సిన పదార్ధాలు: 
  • తడి బియ్యం 20 గ్రాములు 
  • టమాటాలు 4 చిన్నవి 
తాయారు చేసే విధానం
టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా చేసి గుజ్జుగా చేసుకోవాలి. ఆ గుజ్జులో తడిబియ్యపు పిండి పేస్టు లాగా కలపాలి. 
అలా కలిపిన పేస్టు మెడ వెనుక భాగం లోనూ, మోచేతులు మరి ఎక్కడైనా నల్లని భాగాల ఫై పుతలగా పూసి కడిగేస్తే చర్మం కాంతివంతమై నలుపు పోతుంది.