Showing posts with label telukatu. Show all posts
Showing posts with label telukatu. Show all posts

Wednesday, 4 May 2011

తేలు కాటుకు ఆయుర్వేద చిట్కాలు | Treatment for scorpian byte in Ayurveda | Ayurvedic Tips

తేలు కాటుకు ఆయుర్వేద  చిట్కాలు:
క్రింది తెలియ చేసే చిట్కాలు అతి ప్రాణాంతక ప్రమాదమైన నల్ల తేలు కాటుకు సైతం తగ్గించ గలిగే ఆయుర్వేద చిట్కాలు.

  1. స్వచమైన తేనెను 20 గ్రా. నుండి 50 గ్రా. మోతాదులో తెలుకతుకు గురి అయిన వ్యక్తితో వెంటనే త్రాగించాలి. 
  2. ములగాకును నూరి పసరు ముద్దలాగా కుట్టిన ప్రాంతంలో వేస్తె విషం మొత్తం లాగేస్తుంది. 
  3. కృష్ణ తులసి నీళ్ళు పోసి గంధం లాగా చేసి మల్లి మల్లి సరిరం పై తేలుకుట్టిన ప్రాంతంలో మరల మరల కాటువల్ల వచ్చిన నలుపుదనం పోయేంత  వరకు వేస్తూ,తుడిచేస్తూ ఉండాలి.