Showing posts with label Ayruveda Chitkalu. Show all posts
Showing posts with label Ayruveda Chitkalu. Show all posts

Wednesday, 4 May 2011

ayurvedic medicine Vighneswara Tailam for itching skin | దురదలను, దద్దులను నివారించే ఆయుర్వేద విగ్నేశ్వర తైలం | ఆయుర్వేద చిట్కాలు

దురదలను, దద్దులను నివారించే ఆయుర్వేద విగ్నేశ్వర తైలం:  
కావలసినవి:
  • గరిక రసం 50 గ్రా
  • వేపాకు రసం 50 గ్రా 
  • పసుపు 50 గ్రా  
  • నువ్వుల నూనె 150 గ్రా
వీటన్నిటిని ఒక బాణలిలో వేసి బాగా మరిగించి వదపోసుకొని చల్లారిన తర్వాత దురదలు ఉన్నచోట పూత పూస్తే దురదలు చక్కగా తగ్గిపోతాయి.

dandruff treatment with ayurveda | చుండ్రుకు అద్భుత ఆయుర్వేద ఔషధాలు

చుండ్రుకు అద్భుత ఆయుర్వేద ఔషధాలు:
  • కలబంద  గుజ్జు
  • కొబ్బరి నూనె
కొబ్బరి నూనె లో కలబంద గుజ్జు కలిపి బాగా మరిగించి చల్లార్చి రోజూ రాత్రి తలకు కుడుల్లకు పట్టే విధంగా పట్టించి ప్రొద్దుటే తలస్నానం చేసేస్తే చుండ్రు చాల సులభంగా తగ్గిపోతుంది.

analu | anakayalaku ayurvedic medicine | ఆనకయాలకు ఆయుర్వేద ఔషధం |

ఆనకయాలకు  ఆయుర్వేద ఔషధం: 
జిల్లేడు పాలు, ఆవదం కలిపి రాసి రోజూ మస్స్సాజ్ చేస్తే అణాలు తగ్గి పోతాయి.

Agni Vrana Lepanam | Treatment for Burns in Ayurveda | Ayurveda Chitkalu ఆయుర్వేద చిట్కాలు

అగ్నివ్రణలేపనం  తయారుచేయు విధానం: 
అగ్నివ్రణలేపనం కాలిన మంటలకు ఉపశమనం ఇస్తుంది.
 కావలసిన పదార్ధాలు:
  • నెయ్యి 30 గ్రా 
  • తేనే మైనం ౩౦ గ్రా 
  • గుగ్గిలం పొడి ౩౦ గ్రా 
  • జీలకర్ర పొడి ౩౦ గ్రా
నెయ్యి, తేనె మైనం రెండింటిని ఒక గిన్నెలో పోసి చిన్న మంట పై కరిగించి వడపోసి చల్లార్చాలి. తరువాత గుగ్గిలం పొడి, జీలకర్ర పొడి వేసి కలిపి గాలికి చల్లబరిస్తే పేస్టులాగా తాయారు అవుతుంది. దీనిని ఏదైనా కాలిన వెంటనే రాస్తే వెంటనే ఉపశమనం కల్గుతుంది.

తేలు కాటుకు ఆయుర్వేద చిట్కాలు | Treatment for scorpian byte in Ayurveda | Ayurvedic Tips

తేలు కాటుకు ఆయుర్వేద  చిట్కాలు:
క్రింది తెలియ చేసే చిట్కాలు అతి ప్రాణాంతక ప్రమాదమైన నల్ల తేలు కాటుకు సైతం తగ్గించ గలిగే ఆయుర్వేద చిట్కాలు.

  1. స్వచమైన తేనెను 20 గ్రా. నుండి 50 గ్రా. మోతాదులో తెలుకతుకు గురి అయిన వ్యక్తితో వెంటనే త్రాగించాలి. 
  2. ములగాకును నూరి పసరు ముద్దలాగా కుట్టిన ప్రాంతంలో వేస్తె విషం మొత్తం లాగేస్తుంది. 
  3. కృష్ణ తులసి నీళ్ళు పోసి గంధం లాగా చేసి మల్లి మల్లి సరిరం పై తేలుకుట్టిన ప్రాంతంలో మరల మరల కాటువల్ల వచ్చిన నలుపుదనం పోయేంత  వరకు వేస్తూ,తుడిచేస్తూ ఉండాలి.

మలబద్ధకం నివారణ ఆయుర్వేద చిట్కాలు | Ayurveda for indigestion | Ayurveda chitkalu


మలబద్ధకం నివారణకు అజీర్ణ సంహారిణి:


కావలసిన పదార్ధాలు: 


  • వజ కొమ్ముల పొడి 10 గ్రా

  • దోరగా వేయించి దంచిన పిప్పళ్ళ పొడి 10 గ్రా.

  • మేలు రకమైన ఇంగువ పొడి 10 గ్రా.

  • కరక్కాయ 10 గ్రా.

  • నల్ల ఉప్పు పొడి 20 గ్రా. 


మోతాదు:

అన్ని పొడిగా చేసి ప్రతిరోజూ భోజనం తర్వాత పావు చెంచా చొప్పున తీసుకోవాలి.



















చర్మం మీద జిడ్డు నివారించే లేఖన లేపం | Cream for Oily skin | జిడ్డు చర్మానికి ఆయుర్వేద చిట్కాలు | Ayurvedic Tips | Ayuveda Chitkalu

 చర్మం మీద జిడ్డు నివారించే లేఖన లేపం
 కావాల్సిన పదార్ధాలు: 
  • తడి బియ్యం 20 గ్రాములు 
  • టమాటాలు 4 చిన్నవి 
తాయారు చేసే విధానం
టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా చేసి గుజ్జుగా చేసుకోవాలి. ఆ గుజ్జులో తడిబియ్యపు పిండి పేస్టు లాగా కలపాలి. 
అలా కలిపిన పేస్టు మెడ వెనుక భాగం లోనూ, మోచేతులు మరి ఎక్కడైనా నల్లని భాగాల ఫై పుతలగా పూసి కడిగేస్తే చర్మం కాంతివంతమై నలుపు పోతుంది.

Monday, 2 May 2011

చేతుల మంటలను తగ్గించే ఆయుర్వేద చిట్కాలు | Ayurvedic tips for hand burns | ayurvedic medicines

చేతుల మంటలను తగ్గించే  విధానం ఆయుర్వేద చిట్కాలు 
ఈ క్రింది వానిలో ఏదో ఒక విధానాన్ని పాటించవాచు.
  1. పుదీనా ఆకుల ముద్ద వెన్నతో కలిపి రాసుకోవడం 
  2. వెన్న మరియూసుపు పొడి కలిపి రాయడం ద్వార చేతి మంటలు తగ్గుతాయి.
  3. చందనం మరియు రోజ్ వాటర్ కలిపి రాసుకోవడం ద్వార ఉపసమనం కల్గుతుంది.  

Thursday, 28 April 2011

Preparation of Balamitra Gutikalu | Ayurvedic Medicine for Children


Balamitra Gutikalu (Medicine for Children)

Required Things:
Black  salt 10 Grms
Old Tamarind 20 Grms
Jeera Powder 40 Grms
Pepper Powder 80 Grms

Procedure:

Make the salt as powder. Then mix the tamarind and Jeera powder and pepper powder with sufficient water with the salt and make them like small tablets. Let them dry well and store them in a bottle. This is very good medicine for children.

Ayurvedic medicine for accidentally lost eye site because of thorn | కంటిచూపు ప్రమాద వశాత్తు ముల్లు గుచ్చుకొని పోయిన వారికి ఆయుర్వేద చిట్కా | Ayruvedic Tips

ముల్లు గుచ్చుకొని కంటిచూపు ప్రమాద వశాత్తు  పోయిన  వారికి ఆయుర్వేద చిట్కా

రెడ్డివారి నానుబాలు ఆకులను గిల్లటం ద్వార వచ్చే పాలను నాలుగు లేదా ఐదు చుక్కలు కంటిలో ప్రతి రోజు వేయడం వల్ల ఏదైనా ముల్లు  గుచ్చుకొని  కంటి చూపు  పోయిన వారికి కూడా తిరిగి కంటి చూపు తిరిగి వచ్చే అవకాసం ఉంది.

 
త్రిఫలజలం తో కళ్ళను మూసి వుంచి రోజుకు ఒకసారి కళ్ళను శుభ్రముగా కడిగినట్లితే కంటి చూపు మెరుగుపడుతుంది.

Soundarya Dhupam for Facial beauty ఆయుర్వేద సౌందర్య ధూపం | Ayurvedam for beauty | Ayruveda Chitkalu |

ఆయుర్వేద సౌందర్య ధూపం For Beautiful face
కావలసిన పదార్ధాలు
  1.  గవ్వ పలుకు సాంబ్రాణి
  2. నిప్పులు / బొగ్గులు
  3. ఆవు నెయ్యి మ
ధూపం వేసే విధానం:

నిప్పులపై రెండు టీ స్పూన్స్ ఆవు నెయ్యి వేసి ఆ తరువాత గవ్వ పలుకు సాంబ్రాణి వేసి వేసి వచ్చే దూపాన్ని ముఖానికి పట్టించాలి. ఈ విధంగా కనీసం వారానికి రెండు సార్లు ధూపం పట్టడం వల్ల అందమైన ముఖం పొందవచ్చు.