Showing posts with label ayruveda aushadham. Show all posts
Showing posts with label ayruveda aushadham. Show all posts

Monday, 30 May 2011

Regulate Appetite Using Ayuruveda Ruchi Choornam ( Telugu ) - Ayurveda Chitkalu

Regulate Appetite Using Ayurvedic Ruchi Choorna ( Ruchi Choornam )

అన్నం   చూడగానే   వాంతి   కలిగించే సమస్యలను తొలగించే రుచి చూర్ణం తాయారు చేయుటకు కావలసిన పదర్ధములు: 

  • సొంఠి పొడి ౧౦ గ్రా ( Sonti Podi  10 Grams ) 
  • పిప్పళ్ళ  పొడి   ౨౦ గ్రా ( Pippalla Podi  10 Grams ) 
  • మిరపకాయల పొడి ౩౦ గ్రా  ( Chilli Powder 30 Grams) 
  • ధనియాలు ౩౦ గ్రా ( Dhaniyalu 30 Grams )  
  • నాగకేసరాలు  చూర్ణం ౪౦ గ్రా NagaKesaralu Choornam 40 Grams
  • బిర్యాని ఆకు పత్రి పొడి ౫౦ గ్రా ( Biryani leaves powder 50 Grams ) 
  • దాల్చిన  చెక్క పొడి ౬౦ గ్రా ( Dalchina Chekka podi 60 Grams )
  • యాలకులు పొడి ౭౦ గ్రా ( Elachi - 70 Grams )

Dried Ginger Sonti
Sonti ( సొంఠి )

Pippallu
Pippali ( పిప్పళ్ళు )


Dry Red Chillies
Dry Red Chillies  ( ఎందు మిరపకాయలు )

Dhaniyalu-Coriander
Dhaniyalu ( ధనియాలు )

dry Biryani leaves
Biryani Leaves ( బిర్యాని ఆకులు )

Dalchina Chekka
Dalchina Chekka దాల్చిన చెక్క

Cardamom-Elachi-Yalukalu
Elachi ( యాలుకలు )

 పైన తెలిపిన చూర్ణాలు  అన్ని కలిపి రోజూ ఒక Tea spoon తీసుకొంటే ఉదార సమస్యలు పోవడమే కాకుండా నోరంతా సువాసనగ, మాట కూడా మృదువుగా, గంభీరంగా వస్తుంది. 
 

Monday, 9 May 2011

Moisturizer oil for for Glowing Skin Kumkuma Pushpadi Lepham - Ayurvedic Medicine -Ayurveda Chitkalu Ayurvedic Tips

Moisturizing oil for for Glowing Skin ( కుంకుమ పుష్పాది లేఫం)

Ayurvedic Medicine for Moisturing Oil for skin glow ( కుంకుమ పుష్పడి తైలం ):
Olive Oil  (ఆలివ్ నూనె ) - 1/2 cup
badam oil ( బాదాం నూనె ) - 1/2 cup
కుంకుమ పువ్వు కేసరాలు - చిటికెడు  

కుంకుమ పుష్పాది లేఫం తాయారు చేయు విధానం:
అర కప్పు ఆలివే ఆయిల్ ఒక పాత్రలో పోసి, బాదాం నూనె, ఆలివ్  నూనె, కుంకుమ పువ్వు ఒక పాత్ర లో తీసుకోని. ఇంకా కొంచెం పెద్ద పాత్రలో వేడి నీరు పోసి మరిగించి, ఆ పాత్రలో పైన తెలిపిన పదార్ధాలు ఉంచిన పాత్రను ఉంచి మరిగించాలి. ఈ విధానాన్ని double boiling method అంటారు. 
Usage ( వాడే విధానం ) :
అల మరిగించిన ఆ మిశ్రమాన్ని బాగా  కలియబెట్టి గోరువేచగా అయిన తర్వాత శరీరమంతా దూమెరిగ్గా అంటే కనిపించి కనిపించనట్టుగా మెడ మీద చేతులు మీద మర్దన చేయాలి. ఇలా చేయడం వాళ్ళ శరీరం కాంతి వంతంగా మారుతుంది.

Wednesday, 4 May 2011

dandruff treatment with ayurveda | చుండ్రుకు అద్భుత ఆయుర్వేద ఔషధాలు

చుండ్రుకు అద్భుత ఆయుర్వేద ఔషధాలు:
  • కలబంద  గుజ్జు
  • కొబ్బరి నూనె
కొబ్బరి నూనె లో కలబంద గుజ్జు కలిపి బాగా మరిగించి చల్లార్చి రోజూ రాత్రి తలకు కుడుల్లకు పట్టే విధంగా పట్టించి ప్రొద్దుటే తలస్నానం చేసేస్తే చుండ్రు చాల సులభంగా తగ్గిపోతుంది.

analu | anakayalaku ayurvedic medicine | ఆనకయాలకు ఆయుర్వేద ఔషధం |

ఆనకయాలకు  ఆయుర్వేద ఔషధం: 
జిల్లేడు పాలు, ఆవదం కలిపి రాసి రోజూ మస్స్సాజ్ చేస్తే అణాలు తగ్గి పోతాయి.

మలబద్ధకం నివారణ ఆయుర్వేద చిట్కాలు | Ayurveda for indigestion | Ayurveda chitkalu


మలబద్ధకం నివారణకు అజీర్ణ సంహారిణి:


కావలసిన పదార్ధాలు: 


  • వజ కొమ్ముల పొడి 10 గ్రా

  • దోరగా వేయించి దంచిన పిప్పళ్ళ పొడి 10 గ్రా.

  • మేలు రకమైన ఇంగువ పొడి 10 గ్రా.

  • కరక్కాయ 10 గ్రా.

  • నల్ల ఉప్పు పొడి 20 గ్రా. 


మోతాదు:

అన్ని పొడిగా చేసి ప్రతిరోజూ భోజనం తర్వాత పావు చెంచా చొప్పున తీసుకోవాలి.



















అతిసార వ్యాధిని నిర్మూలించే ముస్తకాది కాషాయం | Atisaravyadhi ayurveda kashayam | Ayurveda Chitkalu

అతిసార వ్యాధిని నిర్మూలించే ముస్తకాది కాషాయం తాయారు చేయు విధానం:
కావలసిన పదార్దములు: 
  • ధనియాలు 12 గ్రాములు 
  • అల్లం 12 గ్రాములు
  • తుంగముస్తల  గడ్డలు 12  గ్రాములు
  • మారేడు పండ్ల ఎండిన గుజ్జు 12 గ్రాlములు
తాయారు చేయు విధానం: 

ధనియాల చూర్ణం లో అల్లం ముక్కలను కలిపి, తుంoగముస్తల గడ్డలు, మారేడు పండ్ల ఎందు గుజ్జు, 400 మిల్లీల మంచి నీరు కలిపి మరిగించి, ఫిల్టర్ తో వడపోసి ఉంచుకోవాలి. 

మోతాదు: 
గోరువెచ్చని పైన తెలిపిన విధంగా తాయారు చేసుకొన్నా మస్తకాది కాషాయం రోజుకు 50 మిల్లీల చొoప్పున రోజుకు రెండు సార్లు ఉదయం, సాయంత్రం తీసుకోవాలి. 

అతిసరవ్యదికి తీసుకోవలసిన జాగ్రత్తలు: 
  •  కాలకృత్యాలు  తీర్చుకున్న తర్వాత, ఆటల తర్వాత, ఆహారం తీసుకొనే ముందు  చేతులు శుభ్రంగా కడుగుకోవాలి. 
  • పరిసుభ్రమైన  నీటిని మాత్రమే తాగాలి.