Showing posts with label ayurvedic medicine. Show all posts
Showing posts with label ayurvedic medicine. Show all posts

Wednesday, 11 May 2011

Breast improvement Ayurvedic Medicine | Sthanavardhaka Lepham for Breast Improvement Ayurveda Chitkalu, Tips స్థనవర్ధకలేఫం ఆయుర్వేద చిట్కాలు (TELUGU)

Sthanavardhaka Lepham (స్థనవర్ధకలేఫం ఆయుర్వేద చిట్కాలు):
తల్లుల్లో పాలు, స్థనముల పెరుగుదల సరిగా లేక పోవడానికి కారణాలు: 
వెల్లకిలా లేదా, బోర్లా పోడుకోవడం వల్ల శక్తికి మించి పని చేయడం వల్ల, స్థనాకృతి తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. 
  • మెంతులు చూర్ణం 20 గ్రా 
  • పిల్లిపీచర గడ్డల చూర్ణం 20 గ్రా
  • పెన్నేరు గడ్డల చూర్ణం ( అశ్వగంధ )
  • అతిమధురం చూర్ణం 20 గ్రా  
  • నెల గుమ్మడి గడ్డల చూర్ణం 20 గ్రా
లోతుగా ఉండే పాత్రలో పైన తెలిపిన పదార్ధాలన్నీ తీసుకొని అన్ని బాగా కలిసేలగా కలిపి ఉంచుకోవాలి.
ఇలా తయారైన ఈ పొడిని రోజుకు 2 గ్రామూల చొప్పున   బెల్లం లేదా నెయ్యితో కలిపి తీసుకోవాలి. 


గమనిక : ఈ Sthanavardhaka Lepham ( స్తనవర్ధక  లేఫం ) రజస్వల కాని, అయిన పిల్లలు కూడా వాడవచ్చు. 

Additional care to improve breast: 
పైన తెలిపిన Sthanavardhaka Lepham ( స్తనవర్ధక  లేఫం ) తో పాటు సోయా, సోంపు ఆహరం లో ఎక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి. 
(swimming breast stroke style)  ఈత  కొట్టడం  వల్ల కూడా ప్రత్యేకించి breast stroke style swimming విధానం లో చేయడం  ఎంతో ఉపయోగపడుతుంది.

Tuesday, 10 May 2011

Ayurvedic Tea for Severe headache - Amrutadi Kashayam - Ayurveda Chitkalu - ఆయుర్వేద చిట్కాలు

Preparing Ayurvedic Tea for severe headache Amrutadi Kashayam ( అమృతాది  కాషాయం ) :
Required Things for Amrutadi Kashayam అమృతాది  కాషాయం తాయారు  చేయుటకు కావలసిన పదార్ధాలు:  
  • తిప్పతీగ చూర్ణం 10 గ్రా 
  • కరక్కాయ పొడి 10 గ్రా  
  • తానికాయ పొడి  10 గ్రా  
  • ఉసిరి కాయ పొడి  10 గ్రా   
  • నేలవేము పొడి 10 గ్రా 
  • పసుపు 10 గ్రా  
  • కటుకరోహిణి చూర్ణం 10 గ్రా  
అమృతాది  కాషాయం తయారు చేయు విధానం: 
పైన తెలిపిన పదార్ధాలన్నీ కలిపి ఒక గ్లాసు నీరు కలిగిన పాత్రలో పోసి బాగా కలిపి  నీరు సగం అయ్యేంత వరుకు మరిగించాలి.  అల మరిగించిన ద్రవాన్ని 2 భాగాలుగా చేసి గోరు వెచ్చగా అయిన తర్వాత ఒక చెంచా తేనెతో  కలిపి స్వీకరిస్తే తలనొప్పులు, నుదురు నొప్పులు అన్ని తొలగి పోతాయి. 

Wednesday, 4 May 2011

అతిసార వ్యాధిని నిర్మూలించే ముస్తకాది కాషాయం | Atisaravyadhi ayurveda kashayam | Ayurveda Chitkalu

అతిసార వ్యాధిని నిర్మూలించే ముస్తకాది కాషాయం తాయారు చేయు విధానం:
కావలసిన పదార్దములు: 
  • ధనియాలు 12 గ్రాములు 
  • అల్లం 12 గ్రాములు
  • తుంగముస్తల  గడ్డలు 12  గ్రాములు
  • మారేడు పండ్ల ఎండిన గుజ్జు 12 గ్రాlములు
తాయారు చేయు విధానం: 

ధనియాల చూర్ణం లో అల్లం ముక్కలను కలిపి, తుంoగముస్తల గడ్డలు, మారేడు పండ్ల ఎందు గుజ్జు, 400 మిల్లీల మంచి నీరు కలిపి మరిగించి, ఫిల్టర్ తో వడపోసి ఉంచుకోవాలి. 

మోతాదు: 
గోరువెచ్చని పైన తెలిపిన విధంగా తాయారు చేసుకొన్నా మస్తకాది కాషాయం రోజుకు 50 మిల్లీల చొoప్పున రోజుకు రెండు సార్లు ఉదయం, సాయంత్రం తీసుకోవాలి. 

అతిసరవ్యదికి తీసుకోవలసిన జాగ్రత్తలు: 
  •  కాలకృత్యాలు  తీర్చుకున్న తర్వాత, ఆటల తర్వాత, ఆహారం తీసుకొనే ముందు  చేతులు శుభ్రంగా కడుగుకోవాలి. 
  • పరిసుభ్రమైన  నీటిని మాత్రమే తాగాలి.

Thursday, 28 April 2011

Ayurvedic Medicine for sticky dandruff | Ayurvedic Treatment | Medicine for Sticky daandruff |



Ayurvedic Medicine for Sticky Dandruff:

Required Things:

  • Triphala Choornam (powder)
  • One Tumbler of water
  • Venigar
Preparation Method:

Take one tumbler of drinking water and boil it very well and mix Triphala choornam in the hot water and let it cool. Then mix with Venigar. Apply it for few months. This will defenetely cure dandruff.