Showing posts with label indigestion. Show all posts
Showing posts with label indigestion. Show all posts

Friday, 17 June 2011

Ayurvedic Remedy for Decentry -Indigestion | Ayurveda Chitkalu | విరోచనాల సమశ్య - ఆయుర్వేద చిట్కాలు

Ayurvedic Medicine For Decentry  ( విరోచనాల సమశ్య ) : 
కావలసిన పదార్ధాలు :
  • కరక్కాయల పొడి  - 100 గ్రాములు 
  • మారేడు పండు గుజ్జు పొడి - 100 గ్రాములు

Karakkaya

 Preparation Method (తయారు చేయు విధానం):
కరక్కాయను పగల గొట్టి  విత్తనాలు తీసేసి పై బెరడు పొడి చేసి, మారేడు పళ్ళ గుజ్జు పొడిని కలిపి తీసుకొంటే విరోచనాల సమస్య చాల సులభంగా తగ్గి పోతుంది.

Wednesday, 4 May 2011

మలబద్ధకం నివారణ ఆయుర్వేద చిట్కాలు | Ayurveda for indigestion | Ayurveda chitkalu


మలబద్ధకం నివారణకు అజీర్ణ సంహారిణి:


కావలసిన పదార్ధాలు: 


  • వజ కొమ్ముల పొడి 10 గ్రా

  • దోరగా వేయించి దంచిన పిప్పళ్ళ పొడి 10 గ్రా.

  • మేలు రకమైన ఇంగువ పొడి 10 గ్రా.

  • కరక్కాయ 10 గ్రా.

  • నల్ల ఉప్పు పొడి 20 గ్రా. 


మోతాదు:

అన్ని పొడిగా చేసి ప్రతిరోజూ భోజనం తర్వాత పావు చెంచా చొప్పున తీసుకోవాలి.