Thursday, 9 June 2011

Back Pain or Spinal Card Pain | Ayurveda Chitkalu Gruha Vaidhya Chitkalu

Back Pain ( వెన్నుపూస  సమశ్య ):
Causes For Back Pain కారణాలు: 
  • Watching TV / Working on Computer for a longer time in wrong pose టీవిలు, కంపూటర్ల వద్ద ఎక్కువ సేపు తప్పు భంగిమలలో కూర్చొనుట వల్ల
  • driving for a longer time ఎక్కువగా డ్రైవింగ్ చేయడం వల్ల
  • Masterbation అధిక హస్త్ర ప్రయోగం వల్ల 
Required Things ( కావలసిన పదార్ధాలు ) :
  • వావిలి ఆకులు 
  •  జిల్లేడు ఆకులు  
  • గానుగ చెట్టు ఆకులు
  • చింతాకులు  
  • కసివింద

Ganuga-Kanuga-Leaves
Ganuga/ Kaanuga (గానుగ / కానుగ )

Vavilaku Vitex negundo leaves
Vavili వావిలి

Kasivinda-kasinta



                                                                                                                Kasivinda ( కసివింద )

     

Jilledu
Jilledu ( జిల్లేడు )

tamarind Tree Chinta chettu leaves
Tamarind Tree Leaves ( చింతాకులు )
పైన తెలిపిన ఆకులు అన్నింటిని చిన్న ముక్కలుగా చేసి నూనెలో వేసి మరిగించాలి. అల మరిగించిన నూనెను వెన్నుపూస మొత్తం, వీపు మొత్తం బాగా మసాజ్  చేయాలి.
వెన్ను నొప్పితో బాధ పడే వాళ్ళు భుజంగాసనం వేయడం ద్వార కూడా వెన్ను నొప్పి నుంచి ఉపసమనం కలిగుతుంది. వెన్ను బలంగా తయారవుతుంది.

Wednesday, 1 June 2011

Face Pack For Dry Skin - Ayurveda Chitkalu - Ayurvedic Tips

Ayurvedic Face Pack For Dry Skin ( పొడి చర్మానికి ఆయుర్వేద పేస్ ప్యాక్) 
Required Things For Ayurvedic Face Pack: 

  • తేనే - 1/2 చంచా 
  • గ్రుడ్డు లోని పచ్చసోన 
  • పాల పొడి - 1 Table Spoon  

Honey
Honey ( తేనే ) Tene



Yellow part of Egg
Yellow part of an Egg ( కోడి గ్రుడ్డు పచ్చ సొన )

Milk Powder
Milk Powder ( పాల పిండి )
తయారుచేయు విధానం: 
పచ్చ సోనను మాత్రమే బాగా కలపాలి. ఆ తర్వాత తేనెను, పాల పిండిని బాగా కలిపి అది పలుచగా ఫేసు ప్యాక్ లాగ అప్లై చేసి 20 నిముషాలు ఆరనిచ్చి కడిగేసుకోవాలి.

తీసుకోవలసిన జాగ్రత్తలు: 
స్నానికి చల్లటి నీరు మాత్రమే వాడాలి.   

Monday, 30 May 2011

Regulate Appetite Using Ayuruveda Ruchi Choornam ( Telugu ) - Ayurveda Chitkalu

Regulate Appetite Using Ayurvedic Ruchi Choorna ( Ruchi Choornam )

అన్నం   చూడగానే   వాంతి   కలిగించే సమస్యలను తొలగించే రుచి చూర్ణం తాయారు చేయుటకు కావలసిన పదర్ధములు: 

  • సొంఠి పొడి ౧౦ గ్రా ( Sonti Podi  10 Grams ) 
  • పిప్పళ్ళ  పొడి   ౨౦ గ్రా ( Pippalla Podi  10 Grams ) 
  • మిరపకాయల పొడి ౩౦ గ్రా  ( Chilli Powder 30 Grams) 
  • ధనియాలు ౩౦ గ్రా ( Dhaniyalu 30 Grams )  
  • నాగకేసరాలు  చూర్ణం ౪౦ గ్రా NagaKesaralu Choornam 40 Grams
  • బిర్యాని ఆకు పత్రి పొడి ౫౦ గ్రా ( Biryani leaves powder 50 Grams ) 
  • దాల్చిన  చెక్క పొడి ౬౦ గ్రా ( Dalchina Chekka podi 60 Grams )
  • యాలకులు పొడి ౭౦ గ్రా ( Elachi - 70 Grams )

Dried Ginger Sonti
Sonti ( సొంఠి )

Pippallu
Pippali ( పిప్పళ్ళు )


Dry Red Chillies
Dry Red Chillies  ( ఎందు మిరపకాయలు )

Dhaniyalu-Coriander
Dhaniyalu ( ధనియాలు )

dry Biryani leaves
Biryani Leaves ( బిర్యాని ఆకులు )

Dalchina Chekka
Dalchina Chekka దాల్చిన చెక్క

Cardamom-Elachi-Yalukalu
Elachi ( యాలుకలు )

 పైన తెలిపిన చూర్ణాలు  అన్ని కలిపి రోజూ ఒక Tea spoon తీసుకొంటే ఉదార సమస్యలు పోవడమే కాకుండా నోరంతా సువాసనగ, మాట కూడా మృదువుగా, గంభీరంగా వస్తుంది. 
 

Reduce Menstruval Pain Using Ayurveda - Rajassulanthaka Kalpam ( Telugu ) - Ayurveda Chitkalu - Ayurvedic Tips

Ayurvedic Medicine Rajassulanthaka Kalpam For Menstrual Pains ( బహిష్టు నొప్పిని తొలగించే రజశ్శూలాంతక  కల్పం ) 
     Causes For Menstrual Pains ( బహిష్టు నొప్పికి కారణాలు ): 
  • గర్భాశయం ఎక్కువగా ముడుచుకు పోవడం వల్ల,
  • తెల్ల బట్ట ఎక్కువగా అవడం వల్ల ( Excessive White Discharge )
  • గర్భాశయంలో పిలకలు, కణితులు పెరగడం  
 Required things to prepare Rajassulanthaka Kalpam ( రజశ్శూలాంతక  కల్పం ):
  1. Moosambaram ( మూసాంబరం ) - 1 గ్రాము ( ఎండబెట్టిన కలబంద గుజ్జు  ఎండబెట్టి పొడి )
  2. Pepper powder మిరియాలు - 1 గ్రాము  
  3. Drinking Water ( మంచి త్రాగు నీరు ) - 20 to 30 మిల్లి. లీటర్లు   
Aloe-Vera
Moosambaram ( Aloevera మూసంబరం )
Black-Pepper
Pepper (మిరియాలు )

water_glass
Drinking Water ( మంచి త్రాగు నీరు )

పైన తెలిపిన వాటన్నిటిని చక్కగా కలిపి వేడి నీటిలో కషాయమ లాగా త్రాగాలి.  ఈ నొప్పి కనుక ఎక్కువగా ఉంటే నెల మొత్తం వాడుకోవచ్చు.
 మూసంబరం - గర్భాశయం సంకోచాల్ని సులభం చేస్తుంది. 
ఇతర జాగ్రత్తలు:
  • వేడి నీళ్ళ bath tub లో కూర్చోవడం మంచిది. 
  • Hot water bags / Heating pads తో కాపడం పెట్టుకోవాచు. 
  • బాటిల్ లో  hot water తో నింపి roll చేస్తే కండరాలు free అవుతాయి. 

Friday, 27 May 2011

Urinary Infections Urinal Infections ( Telugu ) - Ayurvedic Medicine - Ayurveda Chitkalu

Ayurvedic Medicine for Urinary/ Urinal  Infections ( Mutra Virechana Kwadham ) మూత్ర  విరేచనా  క్వాధం 
 సాధారణంగా మూత్రసంభదిత సమస్యలు వయసు మళ్ళిన వారిలో వస్తూ ఉంటాయి.  ఈ సమస్యలు ప్రోస్టేట్ (prostate) గ్రంధి వాయడం వల్ల వాయడం వల్ల వస్తూ ఉంటాయి. 

ఇలా వాయడం వల్ల వచ్చే లక్షణాలు:
  • మూత్ర విసర్జన పూర్తిగా కాకా పోవడం
  • మూత్రం ఇంకా మిగిలి పోయినట్లు ఉండడం.
  • మూత్రసయంలో రాళ్లు ఉండుట

ఆయుర్వేద మందు తాయారు చేసుకొనేందుకు కావలసిన పదార్ధాలు: 
  • ఉలవలు 10  గ్రాములు 
  • పసుపు చూర్ణం  -  10  గ్రాములు 
  • వెల్లుల్లి ముద్ద - 10 గ్రాములు 
  • మంచి నీరు - 1 గ్లాసు 

తాయారు చేయు  విధానం: 
ఒక పాత్ర లో పైన తెలిపిన పదార్ధాలు అన్ని వేసి మరిగించాలి. అల ఒక గ్లాసు నీరు 1/2 గ్లాసు అయ్యేంత వరకు మరిగించి చల్లార్చి ఉంచి రోజుకు 2 సార్లు 1/4 గ్లాసు చొప్పున  త్రాగాలి. రెండవ పూట కూడా త్రాగే ముందు కొంచెం వేడి చేసుకొని త్రాగాలి. 

దీనితోపాటు  పాటించవలసిన చిట్కాలు: 
  •  మూత్రాన్ని ఎక్కువ సేపు అస్సలు ఆపుకోకూడదు. 
  • A/c లో అస్సలు ఉండకూడదు. 
 
 

Thursday, 26 May 2011

Ayurvedic Medicine for Fever ( Jwaram / jvaram ) - Ayurvedic Tips - Ayurvedic Chitkalu జ్వరం తగ్గించే ఆయుర్వేద చిట్కాలు (Telugu)

Ayurvedic Medicine for Fever / Jwaram ( జ్వరం ):

Required things for Fever Medicine (  జ్వరం తగ్గించేందుకు కావలసిన పదార్ధాలు) : 

గానుగ చెట్టు గింజలు లోపలి విత్తులు  50 గ్రాములు 
పిప్పళ్ళ చూర్ణం  50 గ్రాములు
తుమ్మ చెట్టు బంక పొడి 25 గ్రాములు

పైన తెలిపిన మూడు కలిపి నూరి  చిన్న చిన్న గోలీలుగా చేసి సేవించడం వల్ల జ్వరంను సులభంగా తొలగించుకోవచ్చు. 
పిల్లలకు 1/2 , పెద్దలకు 1 లేదా 2 గోలీలు తీసుకోవచ్చు.  

Ayruvedic medicine for Flum ( Telugu ) - Ayurveda Chitkalu

Ayurvedic Medicine For Flum:

1.  వేపనూనె - 2 చుక్కలు రోజూ ముక్కులో వేసుకుంటే శ్వాస సులభం అయ్యిపోతుంది. 
                                                లేదా 
2. గోమూత్రం సేవించడం వాళ్ళ కూడా ఖఫం ( Flum ) సులభంగా తగ్గి పోతుంది. 
                                                  లేదా
 ౩. గ్లాసు పాలలో పావు చంచా పసుపు వేసి ౩ పొంగులు వచ్చేంత వరకు మరిగించి త్రాగడం వల్ల ఖఫం లేదా శ్లేష్మంను  సులభంగా తగ్గించవచ్చు.