మలేరియాను తగ్గించే విష్ణుప్రియాది కాషాయం ( Vishnu Priyadi Decoction) :
సబ్ సహరాన్ ఆఫ్రికాలో ప్రతీ రోజు మలేరియా జ్వరంతో రోజుకు దాదాపు ౩౦౦౦ ల మంది పిల్లలు మరణిస్తున్నారు అని అంచనా. ఇటువంటి ప్రాణాంతకమైన జ్వరం ఏక కణం కల్గిన దోమ కాటు వల్ల వస్తుంది. దాన్ని చాల సులభంగా తగ్గించే విష్ణుప్రియాది కాషాయం Vishnu Priyadi Decoction ఎలా తాయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
Symptoms of Malaria Fever:
- Body pains ( విపరీతమైన వళ్ళు నెప్పులు )
- Muscle / Muscular Pains ( కండరాల నెప్పులు )
- abnormal body temperature ( అసాధారణ అత్యధిక శరీర ఉష్ణోగ్రత)
- Shivering Cold ( తట్టుకోలేనంత వణికించే చలి)
- Tulasi Leaves powder ( తులసి ఆకుల చూర్ణం )
- Sankhapushti Choornam ( శంఖపుష్టి చూర్ణం)
- Nelavemu Mokka Choornam ( నేలవేము మొక్క చూర్ణం )
- ఫ్రెష్ వాటర్ 400 M.L. ( ౪౦౦ మిల్లీ లీటర్లు )
( విష్ణుప్రియాది కాషాయం తయారు చేయువిధానం ) :
ఒక పాత్రలో నీరు తీసుకొని పైన తెలిపిన అన్నిటిని వేసి బాగా మరనివ్వాలి. తర్వాత వడపోసి, వేడి వేడిగా రోజుకు ఒక అర కప్పు మాత్రామే త్రాగాలి.
NOTE : This decoction should be prepared daily shouldn't have stored decoction. ఈ డికాషన్ ను ఎ రోజుకు ఆ రోజే తయారు చేసుకొని త్రాగాలి. నిల్వ ఉంచుకొని త్రాగరాదు.
పాటించవలసిన జాగ్రతలు:
దోమ కాటుకు గురి కాకుండా చూసుకోవాలి.
చన్నీటి పట్టీలు వేసి మారుస్తూ ఉండటం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది.
పళ్ళ రసాలు, ద్రవాలు, మజ్జిగ, ఎక్కువగా త్రాగించాలి.
ఇంట్లో ఎక్కువగా నీరు నిల్వ ఉండకుండా జాగ్రతలు తీసుకోవాలి. తద్వారా దోమలను నివారించవచ్చు.
No comments:
Post a Comment