Showing posts with label ayurveda aushdham. Show all posts
Showing posts with label ayurveda aushdham. Show all posts

Monday, 9 May 2011

Vedanantaka Lepham for Cold and Headache | Aushadham Ayurveda Chitkalu - ఆయుర్వేద చిట్కాలు - జలుబు, తలనొప్పి, వళ్ళు నొప్పులను తగ్గించే ఆయుర్వేద వేదానాంతక లేఫం

  జలుబు, తలనొప్పి, వళ్ళు నొప్పులను తగ్గించే ఆయుర్వేద వేదానాంతక లేఫం:
  • తేనే మైనం - ౩ గ్రా.
  • బాదాం నూనె 5 మిల్లీ. లీ.
  • వింటర్ గ్రీన్ ఆయిల్ ( Winter Green Oil )
  • పుదినా స్ఫటికాలు 1 .5 మిల్లీ. లీ.
  • నీలగిరి తైలం ( Eucalyptus )
వేదానాంతక లేఫం తయారు చేయు విధానం: 
ఒక పాత్రలో నీరు పోసి దాదాపు సగం అయ్యేంతవరకు వేడి చెయ్యాలి. ఆ తర్వాత ఆ పాత్ర లో వేరొక పాత్ర పెట్టాలి. మైనం,  బాదం నూనె  వేసి కరిగించాలి. అలా మరిగించిన మిశ్రమాన్ని వేరొక పాత్రలో పోసి చల్లార నివ్వాలి. ఇలా ఆరనిచ్చిన తర్వాత జెల్ లాగా మారుతుంది.  ఇలా తయారైన లేఫం నొప్పి ఉన్న చోట మర్దన చేస్తే నొప్పులు చిటికలో తగ్గిపోతాయి. 

Ayurvedic Vishnu Priyadi Decoction For Malaria Fever - మలేరియాను తగ్గించే విష్ణుప్రియాది కాషాయం | Ayurvedic Tips - Ayurveda Chitkalu ఆయుర్వేద చిట్కాలు

మలేరియాను తగ్గించే విష్ణుప్రియాది కాషాయం ( Vishnu Priyadi Decoction) :  
 సబ్ సహరాన్ ఆఫ్రికాలో  ప్రతీ రోజు మలేరియా జ్వరంతో రోజుకు దాదాపు ౩౦౦౦ ల మంది పిల్లలు మరణిస్తున్నారు అని అంచనా. ఇటువంటి ప్రాణాంతకమైన జ్వరం ఏక కణం కల్గిన దోమ కాటు వల్ల వస్తుంది. దాన్ని చాల సులభంగా తగ్గించే విష్ణుప్రియాది కాషాయం Vishnu Priyadi Decoction ఎలా తాయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

Symptoms of Malaria Fever: 
  • Body pains (  విపరీతమైన వళ్ళు నెప్పులు ) 
  • Muscle / Muscular Pains ( కండరాల నెప్పులు ) 
  • abnormal body temperature ( అసాధారణ అత్యధిక శరీర ఉష్ణోగ్రత) 
  • Shivering Cold ( తట్టుకోలేనంత వణికించే చలి)
 Required Things to prepare Vishnu Priyadi Ayurveda Decoction ( విష్ణుప్రియాది కాషాయం తయారికి కావాల్సిన పదార్ధాలు ): 
  • Tulasi Leaves powder ( తులసి ఆకుల చూర్ణం )
  • Sankhapushti Choornam ( శంఖపుష్టి చూర్ణం) 
  • Nelavemu Mokka Choornam ( నేలవేము మొక్క చూర్ణం )
  • ఫ్రెష్ వాటర్ 400 M.L. ( ౪౦౦ మిల్లీ లీటర్లు )
Vishnu Priyadi Ayurveda Decoction Preparing Method
 ( విష్ణుప్రియాది కాషాయం తయారు చేయువిధానం ) :

ఒక పాత్రలో నీరు తీసుకొని పైన తెలిపిన అన్నిటిని వేసి బాగా మరనివ్వాలి. తర్వాత వడపోసి, వేడి వేడిగా రోజుకు ఒక అర కప్పు మాత్రామే త్రాగాలి. 
NOTE : This decoction should be prepared daily shouldn't have stored decoction.  ఈ డికాషన్ ను ఎ రోజుకు ఆ రోజే తయారు చేసుకొని త్రాగాలి. నిల్వ ఉంచుకొని త్రాగరాదు.


 పాటించవలసిన జాగ్రతలు: 
దోమ కాటుకు గురి కాకుండా చూసుకోవాలి. 
చన్నీటి పట్టీలు వేసి మారుస్తూ ఉండటం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది.
పళ్ళ రసాలు, ద్రవాలు, మజ్జిగ, ఎక్కువగా త్రాగించాలి. 
ఇంట్లో ఎక్కువగా నీరు నిల్వ ఉండకుండా జాగ్రతలు తీసుకోవాలి. తద్వారా  దోమలను నివారించవచ్చు.