Ayurvedic Medicine for Fever / Jwaram ( జ్వరం ):
Required things for Fever Medicine ( జ్వరం తగ్గించేందుకు కావలసిన పదార్ధాలు) :
గానుగ చెట్టు గింజలు లోపలి విత్తులు 50 గ్రాములు
పిప్పళ్ళ చూర్ణం 50 గ్రాములు
తుమ్మ చెట్టు బంక పొడి 25 గ్రాములు
పైన తెలిపిన మూడు కలిపి నూరి చిన్న చిన్న గోలీలుగా చేసి సేవించడం వల్ల జ్వరంను సులభంగా తొలగించుకోవచ్చు.
పిల్లలకు 1/2 , పెద్దలకు 1 లేదా 2 గోలీలు తీసుకోవచ్చు.
No comments:
Post a Comment