Showing posts with label vaatanaasakamudra. Show all posts
Showing posts with label vaatanaasakamudra. Show all posts

Sunday, 12 June 2011

Reduce Heel Pain with Home Made Ayurvedic Medicine - Ayurvedic Chitkalu

Heel Pain ( మడమ నెప్పులు ) : 
Required things ( కావలసిన పదార్ధాలు) :  
  • తెల్ల  జిల్లేడు పువ్వులు 
  • ఇంట్లో కొట్టిన పసుపు 
  •   వాము 
  • ముద్దహారతి కర్పూరం 
  • నువ్వుల నూనె / వంట ఆముదం 
  • గసగసాలు
 తయారు చేయు విధానం: 
 ముందుగా నువ్వుల నూనె లేదా వంట ఆముదంను మరిగించి చల్లార్చి పైన తెలిపిన పదార్ధలన్నితిని వేసి బాగా కలిపి నూరి కలిపి నెప్పులు ఉన్న చోట వ్రాస్తే నెప్పులు యిట్టె తగ్గి పోతాయి.
దీనితో పాటు వాత నాశక ముద్ర రోజు వేయడం ద్వారా మడమ నెప్పులు ఇతర నెప్పులను యిట్టె తగ్గించు కోవచ్చు.
Vaata Nasaka Mudra ( వాత నాశక ముద్ర ) 

Vaata Naasaka Mudra left hand
Vaata Naasaka Mudra Right Hand

ఈ ప్రానయామాను పాటించేటపుడు సుఖాసనంలో  కాని, అర్ధ పద్మాసనంలో కాని,  పద్మాసనంలో కాని కూర్చొని చేతులను తొడలపై ఉంచి చేతుల మధ్యవేళ్ళను  చూపుడు వేళ్ళను మడిచి వాటిపై బొటన వేలిని ఉంచి చిటికిన వేలుని మధ్య వేలిని తెరిచి ఉంచాలి. అప్పుడు శ్వాసను బాగా ఉదరంలోనికి తీసుకొని కొంచం సేపు కడుపులోనే ఉంచి, విడిచి పెట్టాలి.
NOTE :  ఈ ముద్ర మడమ నేప్పులనే కాక అన్ని నెప్పులను తగ్గిస్తుంది.