Ayurvedic Medicine For Flum:
1. వేపనూనె - 2 చుక్కలు రోజూ ముక్కులో వేసుకుంటే శ్వాస సులభం అయ్యిపోతుంది.
లేదా
2. గోమూత్రం సేవించడం వాళ్ళ కూడా ఖఫం ( Flum ) సులభంగా తగ్గి పోతుంది.
లేదా
౩. గ్లాసు పాలలో పావు చంచా పసుపు వేసి ౩ పొంగులు వచ్చేంత వరకు మరిగించి త్రాగడం వల్ల ఖఫం లేదా శ్లేష్మంను సులభంగా తగ్గించవచ్చు.