Showing posts with label ayurvedic facepack. Show all posts
Showing posts with label ayurvedic facepack. Show all posts

Wednesday, 1 June 2011

Face Pack For Dry Skin - Ayurveda Chitkalu - Ayurvedic Tips

Ayurvedic Face Pack For Dry Skin ( పొడి చర్మానికి ఆయుర్వేద పేస్ ప్యాక్) 
Required Things For Ayurvedic Face Pack: 

  • తేనే - 1/2 చంచా 
  • గ్రుడ్డు లోని పచ్చసోన 
  • పాల పొడి - 1 Table Spoon  

Honey
Honey ( తేనే ) Tene



Yellow part of Egg
Yellow part of an Egg ( కోడి గ్రుడ్డు పచ్చ సొన )

Milk Powder
Milk Powder ( పాల పిండి )
తయారుచేయు విధానం: 
పచ్చ సోనను మాత్రమే బాగా కలపాలి. ఆ తర్వాత తేనెను, పాల పిండిని బాగా కలిపి అది పలుచగా ఫేసు ప్యాక్ లాగ అప్లై చేసి 20 నిముషాలు ఆరనిచ్చి కడిగేసుకోవాలి.

తీసుకోవలసిన జాగ్రత్తలు: 
స్నానికి చల్లటి నీరు మాత్రమే వాడాలి.   

Thursday, 28 April 2011

Ayurvedic Facepack for black spots | Ayruvedic Tips | ముఖం మీద నల్ల మచ్చలకు ఫేస్ ప్యాక్

ముఖం మీద నల్ల మచ్చలకు ఫేస్ ప్యాక్ 
కావలసిన పదార్ధములు:
  •  ఒక కోడి గ్రుడ్డు 
  •  ఒక టీ స్పూన్ తేనె 
  • ఒక టీ స్పూన్ క్యారట్ జూసు 
  • 5 గ్రాముల వెల్లుల్లి పేస్టు 
తాయారు చేయు విధానం: 
 ఒక కప్పు లోనికి కోడి గ్రుడ్డు పగులగొట్టి ఒక బౌల్ లో పోయాలి. తర్వాత వేరొక బౌల్ లోనికి తెల్ల సొనను మాత్రమే వంపుకోవాలి. ఆ తరువాత ఒక టీ స్పూన్ తేనె ను, ఒక టీ స్పూన్ క్యారట్ జూసును కలిపి, వెల్లుల్లి పేస్టును మొత్తం అన్నిటిని బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఆ పేస్టు మొఖం మొత్తానికి పెదవులకు, కళ్ళకు తగలకుండా మిగత అంతా అప్లై చేయాలి. ఒక 20 నిముషాలు తర్వాత దూది తో గాని, గుడ్డతో గాని తుడిచేసుకోవాలి. 


మొఖంఫై నల్ల మచాలు వచ్చేవారు తీసుకోవలసిన జాగ్రత్తలు: 
వీలైనంత వరకు ఎండలో వెల్ల కూడదు. ఒకవేళ వెల్ల వలసి వస్తే గుడుగు తప్పకుండ వాడాలి. లేదా మొఖం మొత్తం కవర్ అయ్యేలాగా స్కార్ఫ్ తో కవర్ చేసుకోవాలి.