Back Pain ( వెన్నుపూస సమశ్య ):
Causes For Back Pain కారణాలు:
- Watching TV / Working on Computer for a longer time in wrong pose టీవిలు, కంపూటర్ల వద్ద ఎక్కువ సేపు తప్పు భంగిమలలో కూర్చొనుట వల్ల
- driving for a longer time ఎక్కువగా డ్రైవింగ్ చేయడం వల్ల
- Masterbation అధిక హస్త్ర ప్రయోగం వల్ల
Required Things ( కావలసిన పదార్ధాలు ) :
- వావిలి ఆకులు
- జిల్లేడు ఆకులు
- గానుగ చెట్టు ఆకులు
- చింతాకులు
- కసివింద
Ganuga/ Kaanuga (గానుగ / కానుగ )
Vavili వావిలి
Kasivinda ( కసివింద )
Tamarind Tree Leaves ( చింతాకులు )
పైన తెలిపిన ఆకులు అన్నింటిని చిన్న ముక్కలుగా చేసి నూనెలో వేసి మరిగించాలి. అల మరిగించిన నూనెను వెన్నుపూస మొత్తం, వీపు మొత్తం బాగా మసాజ్ చేయాలి.వెన్ను నొప్పితో బాధ పడే వాళ్ళు భుజంగాసనం వేయడం ద్వార కూడా వెన్ను నొప్పి నుంచి ఉపసమనం కలిగుతుంది. వెన్ను బలంగా తయారవుతుంది.
No comments:
Post a Comment