Free Delivery/ Painless Delivery సుఖ ప్రసవం
చాలామంది స్త్రీలలో సుఖ ప్రసవం జరుగాకపోవుటకు కారణాలు:
- Not having enough exercise ( శరీరానికి తగు వ్యయం లేకపోవుట )
- lack of healthy hygienic healthy diet. ( పోషకాహారం తిసుకోకపోవుట )
పిల్లిపీచర గడ్డలు 20 గ్రా ( Pillipeechara Gaddalu )
ఉసిరికాయ పెచ్చుల చూర్ణం 20 గ్రా ( Amla powder )
జటామాంసివేరుచూర్ణం 20 గ్రా ( Jathamamsi root powder)
జటామాంసివేరుచూర్ణం 20 గ్రా ( Jathamamsi root powder)
Dosage ( వాడు విధానం ) :
- పైన తెలిపిన చూర్ణాలను అన్నింటిని చక్కగా కలిపి
- ఉదయమ 3 గ్రాములు, రాత్రి 3 గ్రాములు నీటితో కాని, పాలతో కాని త్రాగాలి.
- లేదా తేనే తో కాని బెల్లం తో కాని కలిపి తీసుకోవచ్చు.
గర్భం తో ఉన్నప్పుడు ఎక్కువగా కష్టపడకుండా స్నేహితులు, చుట్టాల సహాయం తీసుకోవాలి.
No comments:
Post a Comment